పండగల వేళ బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్న్యూస్. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా తగ్గుతున్నాయి. అక్టోబర్ 15న హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరింత దిగివచ్చాయి. గుడ్రిటర్న్స్ ధరల వివరాల ప్రకారం, ఉదయం 10 గంటల సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 తగ్గి రూ.1,47,440కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.750 తగ్గి రూ.1,35,150గా నమోదైంది.
మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది. హైదరాబాద్లో కిలో వెండి ధర ఒక్కరోజులో రూ.5,000 తగ్గి రూ.2,40,000కు చేరుకుంది. వరుసగా ధరలు తగ్గుతుండటంతో పసిడి కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది. అయితే బంగారం కొనుగోలు చేసేటప్పుడు జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. మార్కెట్ పరిస్థితులను బట్టి ధరలు మారే అవకాశం ఉండటంతో కొనుగోలుకు ముందు తాజా రేట్లను పరిశీలించడం మంచిది.
ఏపీలోని పట్టణాలు, నగరాల్లోని పసిడి (10 గ్రాములు) ధరలు
| 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
| విజయవాడ | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
| విశాఖపట్నం | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
| అమరావతి | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
| కాకినాడ | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
| తిరుపతి | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
తెలంగాణ పట్టణాలు, నగరాల్లోని పసిడి (10 గ్రాములు) ధరలు
| 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
| వరంగల్ | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
| నిజామాబాద్ | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
| ఖమ్మం | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
భారత్లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
| 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
| చెన్నై | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,11,150 |
| ముంబై | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
| ఢిల్లీ | ₹1,47,590 | ₹1,35,300 | ₹1,10,730 |
| కోల్కతా | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
| బెంగళూరు | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
| కేరళ | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
| పుణె | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
| వడోదరా | ₹1,47,490 | ₹1,35,200 | ₹1,10,630 |

